watermark logo

Foreverjodi


sociofans

Volgende

Automatisch afspelen

Low budget Small Duplex House Plan with Elevation in 3D - home tour and Download House plan in PDF

59 Bekeken • 10/24/20
Delen
insluiten
Sree
Sree
2 abonnees
2

ఈ వీడియోలో చిన్న స్థలంలో ఒక్క అందమైన డుప్లెక్స్ హౌస్ ప్లాన్ చూపించడం జరిగింది. ఈ ఇల్లు ఉత్తరముఖం కలిగి ఉంటుంది.

ఈ ప్లాన్ మన subscriber వెంకటేశ్వరరావు గారిది వారికి ప్రత్యెక ధన్యవాదాలు.

ఇంటి పొడవు 28 అడుగులు, వెడల్పు 50 అడుగులు మొత్తం 1400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చు.

ఈ ప్లాన్ మీకు PDF లో కావాలి అంటే కింద ఉన్న లింక్ ద్వార ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డౌన్లోడ్ చేసుకొనే ముందు మరచిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఆ తరువాత ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

https://answerqube.com/duplex-....house-plan-with-meas

మీ దగ్గర 2D ప్లాన్ ఉండి 3D లో చూడాలి అనుకొంటే మాత్రమే మెయిల్ చేయండి. (కొత్త ప్లాన్స్ ప్రస్తుతం గీయలేను) [email protected]

ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.

మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

మన ఛానల్ లోని 3D ప్లాన్ ఈ లింక్ ద్వార చూడవచ్చు

Laat meer zien
0 Comments sort Sorteer op
Facebook Reacties

Foreverjodi-dating


real estate

Volgende

Automatisch afspelen