Viral Video: ఆ రోజు అక్కడ నిర్భయ2 జరిగేది.. నడిరోడ్డుపై Minister కొడుకును నిలదీసిన Lady Police మాట
గుజరాత్‌లోని సూరత్ లో కరోనావైరస్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి జులై 9 రాత్రి బయటకొచ్చిన ఇద్దరిని పోలీసు అధికారి సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు. వాళ్ల కోసం వచ్చిన గుజరాత్ ఆరోగ్య మంత్రి కుమారుడినీ నిలదీశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవులో మాట్లాడుతూ తన భవిష్యత్తు కోసం ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. #SunitaYadav #GujaratLadyPolice #Surat #CoronavirusCurfew
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/
SORT BY-
Top Comments
-
Latest comments