watermark logo

Viral Video : నడిరోడ్డుపై Minister కొడుకునే నిలదీసిన Lady Constable Sunita Yadav : BBC Telugu

22 مناظر
Sree
Sree
07/17/20

గుజరాత్‌లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి బయటకొచ్చిన ఇద్దరిని కానిస్టేబుల్ సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు. వాళ్ల కోసం వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమారుడిని కూడా నిలదీశారు. అతని కారుపై ఉన్న ఎమ్మెల్యే గుజరాత్ సైన్ బోర్డ్‌ను కూడా తీసేయించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
#ViralVideo #LadyConstable #SunitaYadav #Gujarat

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

مزید دکھائیں


Foreverjodi-dating


real estate

کوئی تبصرہ نہیں ملا

فیس بک کے تبصرے

اگلا


Foreverjodi


sociofans