- Film & Animation
- Music
- Pets & Animals
- Sports
- ప్రయాణం & సాహసం
- Gaming
- People & Blogs
- Comedy
- Entertainment
- News & Politics
- How-to & Style
- Non-profits & Activism
- ఫ్యాషన్
- కిడ్స్
- కిచెన్ & వంట
- వ్యాపారం & పరిశ్రమ
- సైన్స్ & టెక్నాలజీ
- అందం & ఆరోగ్యం
- విద్య & అభ్యాసం
- షాపింగ్ & ఇ-కామ్ ఉత్పత్తులు
- ఆఫర్లు & డిస్కౌంట్లు
- ఆటోమొబైల్ & వాహనాలు
- వ్యవసాయం & సాగు
- పౌల్ట్రీ & ఫిషరీస్
- భక్తి & మతం
- వ్యాసాలు & సమాచారం
- Other
Viral Video : నడిరోడ్డుపై Minister కొడుకునే నిలదీసిన Lady Constable Sunita Yadav : BBC Telugu
గుజరాత్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి బయటకొచ్చిన ఇద్దరిని కానిస్టేబుల్ సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు. వాళ్ల కోసం వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమారుడిని కూడా నిలదీశారు. అతని కారుపై ఉన్న ఎమ్మెల్యే గుజరాత్ సైన్ బోర్డ్‌ను కూడా తీసేయించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
#ViralVideo #LadyConstable #SunitaYadav #Gujarat
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/